నుష్రత్ భరుచా నటించిన చోరీ మూవీకి సీక్వెల్ సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్టులో గర్భవతిగా నటించిన నుష్రత్, సెకండ్ పార్టులో తల్లిగా మెప్పించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. జస్ట్ భయపెట్టడం మాత్రమే కాదు, తల్లీ కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఈ పార్టులో కనిపిస్తుందన్నది మేకర్స్ మాట.