Katrina Kaif: కత్రినా ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భర్తకు మించి సంపాదన
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కత్రీనా కైఫ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే కత్రినా.. పెళ్లి తర్వాత అంతగా అడియన్స్ ముందుకు రావడం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
