Rinku Rajguru: టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘సైరాట్’ హీరోయిన్.. హీరో ఎవరంటే..

2016లో మరాఠీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన చిత్రం సైరాట్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రభంజనం క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూళ్లు చేసింది. ఈ మూవీతో హీరో ఆకాష్, హీరోయిన్ రింకు రాజ్ గురు స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్చీ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకుంది రింకు రాజ్ గురు. 16 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన రింకు రాజ్ గురు.. సైరాట్ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యింది.

Rajitha Chanti

|

Updated on: Sep 15, 2023 | 9:03 PM

 2016లో మరాఠీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన చిత్రం సైరాట్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రభంజనం క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూళ్లు చేసింది.

1 / 7
ఈ మూవీతో హీరో ఆకాష్, హీరోయిన్ రింకు రాజ్ గురు స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్చీ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకుంది రింకు రాజ్ గురు.

2 / 7
16 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన రింకు రాజ్ గురు.. సైరాట్ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యింది. తొలి సినిమాకే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

3 / 7
 ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ నటించిన తొలి చిత్రం వెళ్లిపోమాకే  సినిమాకు దర్శకత్వం వహించిన యాకూబ్ అలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

4 / 7
 తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా రింకు రాజ్ గురును సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాను రాకేష్ వర్రే తన హోమ్ బ్యానర్ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నారట.

5 / 7
 అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరో గురించిన వివరాలు తెలియరాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

6 / 7
టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 'సైరాట్' హీరోయిన్.. హీరో ఎవరంటే..

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!