Sravanthi Chokkarapu: గ్లామర్ డోస్ పెంచేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.. స్రవంతి అందానికి ఫిదా అవ్వాల్సిందే
స్రవంతి చొక్కారపు .. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లే ముందు వరకు ఈ భామ గురించి ఎవవరికి పెద్దగా తెలియదు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ యంగ్ బ్యూటీ తనకు పెళ్లయిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గేమ్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ టాప్ 5 వరకు ఉండలేక పోయింది. కానీ ఉన్నన్ని రోజులు తన స్ట్రాటజీలతో పాటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంది స్రవంతి చొక్కారపు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
