AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Surekha Sikri Dies : జాతీయ అవార్డు గ్రహీత నటి సురేఖా సిక్రీ ముంబైలో కన్నుమూశారు. ఈమె చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. 2020 లో సురేఖా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించింది.

uppula Raju
|

Updated on: Jul 16, 2021 | 11:55 AM

Share
1978 లో కిస్సా కుర్సీ కా అనే రాజకీయ నాటక చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దీని తర్వాత సురేఖ చాలా సినిమాల్లో పనిచేశారు. ఇది మాత్రమే కాదు 3 సార్లు సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.

1 / 4
సురేఖా 1989 సంవత్సరంలో సంగీత నాటక్ అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌లోని కళ్యాణి దేవి పాత్ర ద్వారా సురేఖాకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

2 / 4
బధాయ్ హో చిత్రంలో కూడా సురేఖ పాత్ర అందరికి నచ్చింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖుర్రానా అమ్మమ్మ పాత్రలో సురేఖా నటించింది.

3 / 4
2019 సంవత్సరంలో హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు 10 నెలల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి తాను కోలుకుంటున్నానని సురేఖా చెప్పారు.

4 / 4
Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..

ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు

ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..

వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!

అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..

విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి

పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?