Sridevi Vijaykumar: భర్త, కూతురితో శ్రీదేవి విజయ్ కుమార్ లేటెస్ట్ ఫోటోలు..
సీనియర్ నటులు సూర్యకుమార్,మంజుల కూతురైనా శ్రీదేవి తెలుగు,తమిళంలో చాలా సినిమాలు చేశారు.. తర్వాత వ్యాపారవేత్త రాహుల్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.. మా టీవీ లో ప్రసారం అవుతున్న కామోడి స్టార్స్ ప్రోగాంలో జడ్జీగా చేస్తున్నారు...
Most Read Stories