హీరోయిన్లు వెకేషన్లకు వెళ్తున్నప్పుడు వెంట పిల్లలను తీసుకెళ్లడం చూస్తుంటాం. కొన్నిసార్లు సోలోగానూ వెళ్తుంటారు. ఫ్యామిలీ ట్రిప్పులూ ఉంటాయి. అలా పక్కా ఫ్యామిలీ ట్రిప్ ప్లాప్ చేశారు మిస్టర్ అండ్ మిసెస్ రణ్‌బీర్. వారిద్దరు రాహా పాపను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. అయితే వీరితోపాటు ఓ కెప్టెన్ కూడా ట్రావెల్ చేశారు... ఈ ట్రిప్‌కీ, వార్ సీక్వెల్‌కీ సంబంధం ఏంటి?