Ashika Ranganath: ఆమె చూపులలో చిక్కుకుని అల్లాడేను హృదయాలు.. ఈ చెలియ సిగ్గు సంపంగి సోయగమే..
తన చూపుల సంద్రంలో పడి కొట్టుకుపోయే ఎన్నో హృదయాలు.. ఈ వయ్యారాల సోయగం ముందు అల్లాడిపోయే కుర్రాళ్లు హృదయాలు అనేట్లుగానే కనిపిస్తుంది ఆషికా రంగనాథ్. నల్లని చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది ఈ కన్నడ భామ. కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి.. ఇప్పుడు తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
