Anupama Parameswaran: ఈ ఏడాది కూడా జోరుమీదున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్..
పది రాళ్లు వేస్తే ఒక్క రాయి తగిలినా గొప్పే కదా అనే మాట వింటుంటాం. ప్రతి రాయీ పదే పదే తగులుతూ ఉంటే ఫలితాలు వావ్ అనిపిస్తాయి కదా అన్నది అనుపమ పరమేశ్వరన్ ఆలోచన. లాస్ట్ ఇయర్ ఆమె మూడు రాల్లు విసిరితే ఒక్కటే తగిలింది. ఈ ఏడాది ఆల్రెడీ ఒకటి సక్సెస్ అయింది.. మిగిలిన వాటి సంగతేంటి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
