Megha Akash: ఇంత అందంగా ఉన్నారేంటీ మేడమ్.. గ్లామర్ లుక్స్‌తో చంపేస్తోన్న మేఘా.. ఆ సొగసు చూడతరమా..
సాధారణంగా సినీరంగంలో అందం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కాసింత అదృష్టం కూడా కలిసిరావాలి. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కెరీర్ లో సరైన సక్సెస్ లేకపోతే అవకాశాలు సైతం దూరమవుతుంటాయి. ఈ హీరోయిన్ కూడా అలాంటి జాబితాలోనే ఉంటుంది. తనే మేఘా ఆకాష్. తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. కానీ అదృష్టం కలిసిరాని ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
