AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketika Sharma: ఈ సొగసరి ఒంపు సొంపులకు కుర్రాళ్లు ఆగం.. సిజ్లింగ్ కేతిక..

కేతిక శర్మ ఒక చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు కుర్రాళ్లతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు సోషల్ మీడియాలో తెగ లైక్స్ వస్తున్నయి. మీరు కూడా వీటిని ఒక్కసారి చుడండి.

Prudvi Battula
| Edited By: |

Updated on: Mar 21, 2025 | 7:10 AM

Share
24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కేతిక శర్మ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ అందాల తార. చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ వయ్యారి. పలు బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించింది.

2 / 5
 తన డబ్స్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దింతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అయింది. తర్వాత తెలుగు సినిమాల్లో  వరుస  అవకాశాలు అందుకుంది ఈ వయ్యారి భామ. 

3 / 5
2021లో ఆకాష్ పూరికి జోడిగా రొమాంటిక్ అనే ఓ టాలీవుడ్ సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా అనే చిత్రాల్లో హీరోయిన్‎గా చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. 

4 / 5
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో సినిమాలో కథానాయకిగా కనిపించింది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.  ప్రస్తుతం శ్రీవిష్ణుకి జోడిగా #సింగల్ సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్ రాబిన్‎హుడ్‎లో స్పెషల్ సాంగ్‎లో అలరించనుంది.

5 / 5
Follow Us
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!

AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి

Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!

చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!

తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..

ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా..

ధోనీని దాటేసిన తిలక్ వర్మ..ఛేజింగ్‌లో అదరగొట్టిన యంగ్‌స్టర్

భర్త వైద్య చికిత్స కోసం దొంగతనాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌

భువీ ఔట్.. మయాంక్ ఇన్.. 3వ టీ20కి టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..?