Sreeleela : శ్రీలీలకు మరోసారి నిరాశే.. అమ్మడు ఖాతాలో చేరిన మరో డిజాస్టర్.. ?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించింది. ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
