Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : బాలీవుడ్ బ్యూటీకి కలిసొచ్చిన అదృష్టం.. మరోసారి ప్రభాస్ సరసన ఆ స్టార్ హీరోయిన్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో డార్లింగ్. సామాన్య జనాలే కాదు.. సెలబ్రెటీలలోనూ ప్రభాస్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇక డార్లింగ్ కు అమ్మాయిల్లో మరింత క్రేజ్ ఉంది. ఇప్పటికే ప్రభాస్ జోడిగా నటించాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. కానీ ఓ బ్యూటీకి మాత్రం మరోసారి అదృష్టం కలిసొచ్చింది.

Rajitha Chanti

|

Updated on: Apr 01, 2025 | 1:51 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఇదిలా ఉంటే.. డార్లింగ్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.

1 / 5
ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ఓ సినిమాలో నటించి మెప్పించింది దిశా పటానీ. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న  ఈఅమ్మడుకు.. ఇప్పుడు ప్రభాస్ సరసన వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా దిశా పేరు మారుమోగుతుంది.

2 / 5
మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన దిశా పటానీ.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని హైలెట్ అయ్యింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.

3 / 5
హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత ఇటీవల నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ప్రభాస్ జోడిగా కనిపించింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మరోసారి పాపులర్ అయ్యింది.

4 / 5
ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ సరసన కనిపించనుందట. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న సినిమాలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరోయిన్ దిశా పటానీ కనిపించనుందని అంటున్నారు.

5 / 5
Follow us
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..

Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్

ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..

వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు

మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..

వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం

ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?

బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..

పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి