ఈ విషయంలో ఏ ఆర్ రెహమాన్ ను బీట్ చేశాడు అనిరుధ్. రెహమాన్ ఒకొక్క సినిమాకు 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నాడు. అనిరుధ్ మాత్రం వరుస ఛాన్స్ కు అందుకుంటూ హిట్స్ కొడుతూ.. రెమ్యునరేషన్ ను ఏకంగా 10కోట్లకు చేర్చాడు. ప్రస్తుతం లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో, రజినీకాంత్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.