ఇక ఇండస్ట్రీలోకి రాకముందు అషు రెడ్డి 9 టూ 5 జాబ్ చేశానని తెలిపింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఐటీ జాబ్ చేసేదాన్ని.. అప్పుడు తన సంపాదన నెలకు 1,20,000 రూపాయలు అని తెలిపింది. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది అషు.