Anika Surendran: మోడ్రన్ లుక్లో ‘బుట్టబొమ్మ’ అనిఖా.. హీరోయిన్లకు గట్టి పోటి ఇచ్చేలా ఉందే..
అనిఖా సురేంద్రన్.. ఈ పేరు చెబితే ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు.. కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీల్ కూతురు అంటే మాత్రమే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో అడియన్స్ కు దగ్గరయ్యింది అనిఖా సురేంద్రన్. బాలనటిగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిఖా కేరళ అమ్మాయి. తమిళంతోపాటు మలయాళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది అనిఖా సురేంద్రన్. ఆ తర్వాత అజిత్ చిత్రంలో కనిపించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
