AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమిర్ ఖాన్‌.. అందులో ఒకటి సౌత్ సినిమా

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్ సౌత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారా..? ఒకేసారి ఆమిర్‌ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా...? ఇదే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. సౌత్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో పాటు, ఓ సూపర్‌ హిట్ సీక్వెల్‌లోనూ నటించేందుకు ఆమిర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్‌తో డైలమాలో పడ్డ ఆమిర్ ఖాన్‌, ఒక దశలో సినిమాలకు గుడ్‌ బై చెప్పేయాలన్న అన్న ఆలోచనకు వచ్చారు. కానీ అబిమానుల రిక్వెస్ట్‌తో ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ సీనియర్ స్టార్‌, మూవీ సెలక్షన్ విషయంలో పూర్తిగా కొత్త దారిలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 5:45 PM

Share
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్ సౌత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారా..? ఒకేసారి ఆమిర్‌ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా...? ఇదే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. సౌత్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో పాటు, ఓ సూపర్‌ హిట్ సీక్వెల్‌లోనూ నటించేందుకు ఆమిర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

1 / 5
లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్‌తో డైలమాలో పడ్డ ఆమిర్ ఖాన్‌, ఒక దశలో సినిమాలకు గుడ్‌ బై చెప్పేయాలన్న అన్న ఆలోచనకు వచ్చారు. కానీ అబిమానుల రిక్వెస్ట్‌తో ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ సీనియర్ స్టార్‌, మూవీ సెలక్షన్ విషయంలో పూర్తిగా కొత్త దారిలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.

2 / 5

ఇన్నాళ్లు సౌత్ సినిమాతో అంటీ ముట్టనట్టుగా ఉన్న ఆమిర్ ఖాన్‌, త్వరలో సౌత్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. విజయ్‌ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించబోతున్నారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది.

3 / 5
తాజాగా మరో తమిళ మూవీ విషయంలోనూ ఆమిర్ పేరు వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తనీ ఒరువన్‌ 2లో ఆమిర్ ఖాన్‌ నటించబోతున్నారట. తొలి భాగంలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటించారు. ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఆమిర్ పేరు తెర మీదకు రావటంతో ఆయన కూడా విలన్‌గా నటిస్తారా అన్న అనుమానాలు రెయిజ్ అవుతున్నాయి.

4 / 5
ఆల్రెడీ ధూమ్ 3లో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు ఆమిర్‌. ఇప్పుడు తనీ ఒరువన్‌ 2లోనూ అలాంటి పాత్ర చేస్తే ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సౌత్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వార్తలపై ఆమిర్ టీమ్ మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

5 / 5
Follow Us
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..

చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి

జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి