అనసూయ అందాల సునామీ.. గ్లామర్ చూస్తే మతిపోవాల్సిందే!
గ్లామర్ బ్యూటీ, యాంకర్ ,నటి అనసూయ భరద్వాజ్ తాజాగా తన అందచందాలతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన ఒంపుసొంపులతో , రంగుల దుస్తులు ధరించి తన గ్లామర్‌తో కట్టిపడేసింది.స్టైలిష్ లుక్‌లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5