Allu Arjun: హాస్య బ్రహ్మను కలిసిన అల్లు అర్జున్.. బ్రహ్మానందం ఇంట్లో బన్నీ సందడి..
ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ సంతోషంలో ఉన్న సంగతి తెలిసిందే.. దాదాపు 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డ్స్ చరిత్రలో తెలుగోడి సత్తా చాటారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడి అందుకోని అరుదైన గౌరవం అందుకున్నారు బన్నీ. ఆయన నటించిన పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకున్నారు బన్నీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
