Sreeleela: షాకింగ్..! యాక్టింగ్‌కు బ్రేక్ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్ శ్రీలీల.. ఏమైందమ్మడు.?
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఒక్క హిట్‌తోనే శ్రీలీల రేంజ్ మారిపోయింది. రీసెంట్‌గా ధమాక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫుల్ డిమాండ్‌లో ఉన్నారు. టాప్ స్టార్స్ కూడా అమ్మడితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో అమ్మడు స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ టైమ్‌లో శ్రీలీల బ్రేక్ తీసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
