ఆల్రెడీ అఫీషియల్‌గా ఎనౌన్స్ అయిన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.భూల్ బులయ్యా 3 తరువాత మరో సూపర్ హిట్‌కి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, భూమీ పడ్నేకర్, అనన్య పాండే లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ పతీ పత్నీ ఔర్ ఓ.