Allu Arjun: బన్నీతో సినిమా కోసం క్యూ కడుతున్న దర్శకులు
పుష్ప తర్వాత ఏం చేయాలో అల్లు అర్జున్‌కి తెలియట్లేదా లేదంటే ఆయనకు ఎలాంటి కథ చెప్పాలో దర్శకులకే ఐడియా లేదా..? బన్నీ నెక్ట్స్ సినిమాపై ఇండస్ట్రీలో నాన్ స్టాప్ చర్చ జరుగుతుంది. ప్రతీ హిట్ డైరెక్టర్ బన్నీకి కథ చెప్తున్నాడు కానీ ఒక్కటీ ఫైనల్ అవ్వట్లేదు. ఇప్పుడొన్నోళ్లు సరిపోరన్నట్లు తాజాగా మరో డైరెక్టర్ లైన్‌లోకి వచ్చారు. అల్లు అర్జున్ కన్ఫ్యూజన్‌పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. అల్లు అర్జున్‌కు ప్రస్తుతం పుష్ప 2 తప్ప మరో ధ్యాసే లేదు. మొన్నే నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పార్ట్ 2పై మరింత ఫోకస్ పెంచేసారు బన్నీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
