AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..?

శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది. మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి..? 

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Oct 05, 2023 | 12:07 PM

Share
శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది. మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి..?

శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది. మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి..?

1 / 5
పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. శ్రీలీల దశ తిరిగింది మాత్రం ధమాకాతోనే. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించిందంటే ఈ భామ కూడా ఓ కారణమే. మాస్ రాజా మార్కెట్ ఎంత ఉన్నా శ్రీలీల గ్లామర్ ధమాకా సక్సెస్‌కు బాగా హెల్ప్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే దెబ్బకు స్టార్ అయిపోయారు ఈ బ్యూటీ. ధమాకా తర్వాత టాలీవుడ్‌లో శ్రీలీల టైమ్ మొదలైంది.

2 / 5
ఒకటి రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. అందులో ఈ మధ్యే స్కందతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. కానీ ఇందులో కేవలం పాటలకు పరిమితం అయిపోయారు ఈ భామ.

3 / 5
దానికితోడు స్కంద ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల కెరీర్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గతంలో కృతి శెట్టి కూడా ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సక్సెస్ తర్వాత వరస ఫ్లాపుల్లో మునిగిపోయారు.

4 / 5
ఇప్పటికిప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే స్కంద షాక్ నుంచి బయటికి రావడం కష్టమే. అక్టోబర్ 19న భగవంత్ కేసరి.. నవంబర్ 10న ఆదికేశవ.. డిసెంబర్ 23న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్.. జనవరి 12న గుంటూరు కారంతో రాబోతున్నారు శ్రీలీల. వీటిపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది. ఇవి కాక ఉస్తాద్, అనగనగా ఒకరాజు, VD12 లాంటి సినిమాల్లోనూ నటిస్తున్నారు శ్రీలీల.

5 / 5
Follow Us
నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ

బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..

కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..

నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!

కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?

పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్

రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..

కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..