బాహుబలి 2, గదర్ 2, జవాన్, పఠాన్, స్త్రీ 2, యానిమల్ మాత్రమే బాలీవుడ్‌లో 500 కోట్లు దాటాయి. అందులో స్త్రీ 2 మాత్రమే 600 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డును ఈజీగా క్రాస్ చేసేలా కనిపిస్తుంది పుష్ప 2. మొత్తానికి పుష్పరాజ్ దూకుడు ముందు రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి.