కియారా అద్వానీ సైతం గ్లామర్ షోపైనే ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ భరత్ అనే నేను, వినయ విధేయ రామలో అదిరిపోయే షో చేసిన ఈ బ్యూటీ.. గేమ్ ఛేంజర్‌లోనే ఇదే కంటిన్యూ చేస్తున్నారు. జరగండి పాటలో చీర కట్టుతోనే మ్యాజిక్ చేసారు కియారా. రాజా సాబ్ ఫేమ్ మాళవిక మోహనన్ సైతం అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటున్నారు.