ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే.. హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఈమె. ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి.. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది.