AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranitha Subhash: నాజూకు అందాలతో ప్రణీత సుభాష్ కిర్రాక్ ఫోజులు.. పెళ్ళైన ఏ మాత్రం తగ్గని ముద్దగుమ్మ సోకులు

ప్రణీత సుభాష్.. కన్నడలో 2010 లో మహేష్ బాబు కన్నడ రీమేక్ ‘పొర్కి’ సినిమాలో దర్శన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు. ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Phani CH
|

Updated on: Aug 02, 2023 | 9:51 PM

Share
ప్రణీత సుభాష్..  కన్నడలో 2010 లో మహేష్ బాబు కన్నడ రీమేక్ ‘పొర్కి’ సినిమాలో దర్శన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు.

1 / 8
ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

2 / 8
ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 8
తెలుగులో అగ్ర హీరోల సరసన నటించినా.. ఎందులో మెయిన్ హీరోయిన్‌గా కాకుండా సెకండ్ కథానాయికగానే ఈమెకు వరుస అవకాశాలొచ్చాయి.

4 / 8
దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ మలయాళంలో మాత్రం నటించలేదు. కానీ హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాలతో పకలరించింది. ఈ రెండు సినిమాలు డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడులయ్యాయి.

5 / 8
ప్రణీత సుభాష్ ఏది చేసినా సంచలనమే అని చెప్పాలి. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎపుడు ముందుంటుంది. ఒక్కొసారి సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు దొరికిపోతుంటుంది.

6 / 8
గతేడాది పెళ్లి పీఠలు ఎక్కి అభిమానులను ఆశ్యర్యపరిచింది. ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

7 / 8
 ప్రెగ్సెన్సీ తర్వాత మళ్లీ తనను తాను సన్నజాజి తీగలా మారేందుకు జిమ్‌లో చెమటోడుస్తోంది. అంతేకాదు మునుపటి గ్లామర్‌తో హల్‌చల్ చేస్తోంది.

8 / 8
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..