Ketika Sharma: కూల్ వెదర్ లో పిల్లగాలి అందాలు.. కేతిక శర్మ అందాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు బ్రో. పవన్ కల్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రంలో హీరోయిన్ గా నటించింది కేతిక శర్మ. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంది. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటికి బ్రో సినిమా ద్వారా మంచి హిట్ దక్కించుకుంది.

Phani CH

|

Updated on: Aug 02, 2023 | 6:56 PM

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ రంగం ద్వారా వచ్చిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది.

1 / 7
మొట్టమొదట  2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ద్వారా ముందుగా దర్శనమిచ్చింది. ఈ మోస్ట్ గ్లామరస్ బ్యూటి. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది.

2 / 7

సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ  కేతిక శర్మకు ఇంకా సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి.

3 / 7
మొదట తెలుగు నుంచి డ్యాషింగ్​డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది.

4 / 7
 రొమాంటిక్ చిత్రంనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి కేతిక మొట్టమొదట తెలుగు చిత్రసీమ ద్వారా  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

5 / 7
అక్టోబర్​29, 2021లో విడుదలైన రొమాంటిక్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె అనేక మంది యూత్ కు క్రష్‌గా మారిపోయింది.

6 / 7
రొమాంటిక్ మూవీ ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. అలా తన హవాను కొనసాగించింది.

7 / 7
Follow us