Rajeev Rayala |
Updated on: Jun 11, 2022 | 1:18 PM
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా కాకపోయినా భారీగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార మొదటి స్థానంలో ఉన్నారు.
ఒకొక్క సినిమాకు నయనతార దాదాపు 7 కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.
నయన్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తోంది.
ఈ అమ్మడు ఒకొక్క సినిమాకు మూడు నుంచి ఆరు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట.
Pooja
ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో విజయ్ దేవరకొండ తో కలిసి జనగణమన సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు దాదాపు 5 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది.