Decoit: డెకాయిట్ సెట్‌లో అనుకోని ప్రమాదం..? నిజమేనా.. పబ్లిసిటీ స్టంటా..?
కొన్నిసార్లు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నా కూడా అస్సలు ట్రెండ్ అవ్వవు.. సరిగ్గా అప్పుడే ఆ టీమ్ నుంచి ఏదో ఓ సెన్సేషనల్ న్యూస్ బయటికి వస్తుంటుంది. తాజాగా డెకాయిట్ సినిమా నుంచి అలాంటి న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సెట్‌లో ప్రమాదం.. హీరో హీరోయిన్లకు గాయాలు అని..! మరి ఇది నిజమేనా.. ఏదైనా పబ్లిసిటీ స్టంటా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
