- Telugu News Photo Gallery Cinema photos Adipurush Movie Prabhas and Kriti Sanon AI Photos Goes Viral telugu cinema news
Adipurush: ‘ఆదిపురుష్’ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చిత్రాలు.. సీతారాములు ఎలా ఉన్నారో చూశారా ?..
సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో అంటే జూన్ 16న అడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.
Updated on: Jun 14, 2023 | 8:53 PM

సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో అంటే జూన్ 16న అడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.

ఇందులో ప్రభాస్ రాముడిగా.. సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స, సాంగ్స్ అంచనాలను పెంచగా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల రూపొందించిన ఆదిపురుష్ అద్భుతమైన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా అద్భుతంగా ఎడిట్ చేశారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు... అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

'ఆదిపురుష్' ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చిత్రాలు.. సీతారాములు ఎలా మారిపోయారో చూశారా ?..

'ఆదిపురుష్' ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చిత్రాలు.. సీతారాములు ఎలా మారిపోయారో చూశారా ?..

'ఆదిపురుష్' ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చిత్రాలు.. సీతారాములు ఎలా మారిపోయారో చూశారా ?..




