ఆరేళ్లకే ఇండస్ట్రీలోకి .. 16 ఏళ్లకే పెళ్లి.. బోల్డ్ రోల్స్‌తో పాపులారిటీ..

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంత సులభం కాదు. చాలా మంది ఎన్నో అవస్థలు, కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానూ సినిమాలు చేసి రాణిస్తున్నారు. 

Rajeev Rayala

|

Updated on: Jun 06, 2024 | 3:10 PM

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంత సులభం కాదు. చాలా మంది ఎన్నో అవస్థలు, కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానూ సినిమాలు చేసి రాణిస్తున్నారు. 

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంత సులభం కాదు. చాలా మంది ఎన్నో అవస్థలు, కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానూ సినిమాలు చేసి రాణిస్తున్నారు. 

1 / 5
పైన కనిపిస్తున్న ఈ నటి తనకు ఆరేళ్ల వయసు ఉండగానే యాక్టింగ్ మొదలు పెట్టింది. ఆతర్వాత  బి-గ్రేడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అలాగే చాలా వ్యాంప్ క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకుంది. 

2 / 5
స్మాల్‌స్క్రీన్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ వ్యాంప్ యాక్ట్రెస్‌గా మారింది ఆమె . ఆమె పేరు ఊర్వశి ధోలాకియా.హిందీ టీవీ ఆడియన్స్‌కు ఊర్వశి ధోలాకియా గురించి తెలిసే ఉంటుంది. 2001 హిందీ టీవీ సిరీస్ కసౌటి జిందగీ కే లో విలన్ గా నటించింది. 

3 / 5
కొమోలికా పాత్రలో ఊర్వశి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊర్వశి, ఆరేళ్ల వయసులోనే ప్రముఖ నటి రేవతితో కలిసి లక్స్ సోప్ టీవీ యాడ్‌లో నటించింది. బాబుల్ (1986) చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

4 / 5
దేఖ్ భాయ్ దేఖ్” సీరియల్‌లో నటించింది. 16 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకొని ఆతర్వాత భర్తనుంచి విడిపోయింది. ఒకానొక సందర్భంలో ఊర్వశి దగ్గర డబ్బు లేక ఇబ్బంది పడింది. ఆ సమయంలో, 1995లో “స్వప్నం” అనే B-గ్రేడ్ సాఫ్ట్-పోర్న్ సినిమాలో నటించింది. 

5 / 5
Follow us