Trisha: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గేదేలే అంటోన్న బ్యూటీ..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. తమిళంతోపాటు తెలుగులోనూ అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ లో త్రిషకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో త్రిషకు ఆఫర్స్ తగ్గాయి. దీంతో తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తూ సైలెంట్ అయ్యింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
