Tamannaah: రాధమ్మగా తమన్నా లుక్స్.. కన్నయ్య కోసం ఎదురుచూసే వేళ..
స్టార్ హీరోయిన్ తమన్నా సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తా చాటుతుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ ఇరగదీస్తుంది. ఇటీవలే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం భారీ మొత్తం వసూళ్లు చేసినట్లు టాక్ నడుస్తుంది.