- Telugu News Photo Gallery Cinema photos Actress Sneha Shares Her Varalakshmi Pooja Photos, Looks Beautiful in Saree
Actress Sneha: వరలక్ష్మి పూజలో హీరోయిన్ స్నేహ.. పట్టుచీరలో అచ్చం మహాలక్ష్మిలా.. ఫోటోస్ వైరల్..
ఒకప్పుడు తెలుగు సినీ ప్రియులను అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్ స్నేహ. సౌందర్య తర్వాత అదే స్థాయిలో గ్లామర్ షోలకు దూరంగా సంప్రదాయంగా, అణుకువతో కనిపించి మెప్పించారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన స్నేహకు ప్రత్యేక ఫ్యా్న్ బేస్ ఉంది.
Updated on: Aug 23, 2024 | 1:47 PM

ఒకప్పుడు తెలుగు సినీ ప్రియులను అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్ స్నేహ. సౌందర్య తర్వాత అదే స్థాయిలో గ్లామర్ షోలకు దూరంగా సంప్రదాయంగా, అణుకువతో కనిపించి మెప్పించారు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన స్నేహకు ప్రత్యేక ఫ్యా్న్ బేస్ ఉంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించిన స్నేహ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్నాళ్లుగా సినిమాల్లో సహాయ పాత్రలలో నటిస్తున్న స్నేహా బుల్లితెరపై సందడి చేస్తుంది.

అందులో పట్టుచీరలో అచ్చం మహలక్ష్మిలా కనిపిస్తుంది స్నేహ. రెడ్ కలర్.. లైట్ గోల్డెన్ అంచు ఉన్న పట్టుచీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలతో సంప్రదాయ లుక్లో ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్నేహ.. తమిళ్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం స్నేహ సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తుంది.