జీవితంలో ఏం జరిగినా కుంగిపోకూడదని, పరిస్థితులను యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోవడం నేర్చుకోవాలని, నీతి, నిజాయతీతో ముందుకు సాగాలని అన్నారు సమంత. తాను వాటిని సిన్సియర్‌గా పాటిస్తున్నట్టు తెలిపారు. పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు ఈ బ్యూటీ.