Sai Pallav: సింపుల్ లుక్స్ .. క్యూట్ స్మైల్.. ఫిదా చేస్తున్న సాయిపల్లవి లేటెస్ట్ ఫొటోస్..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయిపల్లవి. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.
Updated on: Sep 24, 2021 | 1:06 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయిపల్లవి. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఫిదా సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటీ.

నేచురల్ లుక్స్‌తో పాటు నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టులుంటుంది ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్

ఇక సాయి పల్లవి డాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి డాన్స్‌కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోర్ సినిమాలో నటించింది పల్లవి. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో చేస్తుంది సాయి పల్లవి. అలాగే తమిళ్, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ టాలెంటెడ్ హీరోయిన్.





























