Deepika Pilli: హాట్ ఫోటో షూట్స్ తో బిజీ గా ఉన్న దీపికా పిల్లి లేటెస్ట్ గ్యాలరీ
తెలుగు ఇండస్ట్రీలో యాంకర్లుగా సెటిల్ అవ్వడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. అయితే ఇప్పడిప్పుడే ఎదుగుతున్న దీపికా పిల్లి కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. యాంకరింగ్‌పై పట్టు పెంచుకుంటున్న ఈ అమ్మాయి.. అందం విషయంలో మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తోంది