AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: ఇండస్ట్రీలో సంచలనం ఈ చిన్నది.. వరుస సినిమాలతో కన్నడ బ్యూటీ సెన్సేషన్..

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సంచలనం. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో అలరిస్తుంది. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ పేరుూ మారుమోగుతుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 19, 2025 | 3:00 PM

Share
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

1 / 5
రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ వన్ చిత్రంలో ఈ అమ్మడు కథానాయికగా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి   ఇటీవలే రుక్మిణి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో మరింత అందంగా కనిపిస్తుంది.

2 / 5
అలాగే కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మదరాసీ చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

3 / 5
 ఇవే కాకుండా అటు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ ఈ అమ్మడే హీరోయిన్. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఈ అమ్మడు ఎంపిక చేసినట్లు టాక్. యశ్ , గీతూ మోహన్ దాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణిని తీసుకున్నట్లు సమాచారం.

4 / 5
ఇవే కాకుండా తెలుగు, తమిళంలో రుక్మిణికి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ జోరు మీద ఉంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో అలరిస్తుంది.

5 / 5
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..