AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏముంది గురూ.. సినిమా రిలీజ్ కాకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట అందాల రాక్షసి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే భారీగా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? ఆమె చేసిన సినిమా రిలీజ్ కాకుండానే ఆ బ్యూటీ పేరు మారుమోగుతుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 19, 2025 | 1:44 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్. కానీ ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా ఆమ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇంతకీ  ఆమె ఎవరంటే..

1 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదండి. దివ్య భారతి. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు బ్యాచిలర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది.  దీంతో తమిళంలో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

2 / 5
తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కాలేదు. అయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

3 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా స్కై బ్లూ కలర్ శారీలో వదులు జుట్టుతో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మరింత అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది దివ్యభారతి.

4 / 5
తెలుగులో ఫస్ట్ మూవీ రిలీజ్ తర్వాత ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ తోనే ఫేమస్ అయ్యింది దివ్యభారతి. కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరగ్గా.. అదేమి లేదని ఖండించింది.

5 / 5