Rashmika Mandanna: రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ.. పావురం దగ్గర్నుంచి కుక్క పిల్లల వరకు అన్నింటినీ..
మన హీరోయిన్స్కు జంతు ప్రేమ కాస్తా ఎక్కువే. జంతువులకు సంబంధించిన అంశాలపై.. వాటి రక్షణపై ఎప్పుడూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అలాగే వారు పెంచుకుంటున్న జంతువులతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తుంటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
