AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంగేజ్మెంట్ తోనే ఎండ్ కార్డ్ .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

త్రిష కృష్ణన్- వరుణ్ మానియన్ నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్నారు. వరుణ్ మానియన్ తో తన ఎంగేజ్ మెంట్ ను అనేక కారణాల వల్ల త్రిష క్యాన్సిల్ చేసుకున్నారు.అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ 

Rajeev Rayala
|

Updated on: Jul 04, 2021 | 4:20 PM

Share
త్రిష కృష్ణన్- వరుణ్ మానియన్ నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్నారు. వరుణ్ మానియన్ తో తన ఎంగేజ్ మెంట్ ను అనేక కారణాల వల్ల త్రిష క్యాన్సిల్ చేసుకున్నారు.అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ 

త్రిష కృష్ణన్- వరుణ్ మానియన్ నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్నారు. వరుణ్ మానియన్ తో తన ఎంగేజ్ మెంట్ ను అనేక కారణాల వల్ల త్రిష క్యాన్సిల్ చేసుకున్నారు.అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ 

1 / 6
నయనతార - ప్రభుదేవ జంట  బ్రేకప్ గురించి తెలిసినదే. 2010 లో తన భార్య రామలతతో విడాకులు తీసుకున్న ప్రభుదేవా చాలాకాలం పాటు నయనతారతో సహజీవనంలో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆ బంధానికి కూడా బ్రేక్ పడింది.

2 / 6
కోలీవుడ్ హీరో విశాల్‌కు గతంలో హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డితో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట కూడా తమా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. 

3 / 6
రష్మిక మందన-రక్షిత్ శెట్టి జంట బ్రేకప్ వ్యవహారం అప్పట్లో సంచలనమే అయ్యింది. కిరిక్ పార్టీ చిత్రం సెట్స్ లో రష్మిక మందన్న- రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. తరువాత వారు 2017 లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆతర్వాత అనూహ్యంగా క్యాన్సిల్ చేసుకున్నారు. a

4 / 6
అఖిల్ అక్కినేని -శ్రీయ భూపాల్ బ్రేకప్ కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అఖిల్ అక్కినేని-శ్రీయ భూపాల్ జంట రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఈ జంట పెళ్లి రద్దయ్యింది. తరువాత శ్రీయా భూపాల్ జూలై 2018 లో వివాహం చేసుకున్నారు. 

5 / 6
హీరోయిన్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తాజాగా ప్రటించింది. మార్చిలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

6 / 6
Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..

ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం

ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్

ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.

సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?