Rakul Preet Singh: పలచటి డ్రస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చిన రకుల్..
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
