క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న పూజిత పొన్నాడ.. ఎవరైనా పడిపోవాల్సిందే
2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత నాగార్జున ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ సినిమాతో ఈ చిన్నది పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ చుసిన వారందరూ ఈ బ్యూటీ బాగుందని పొగిడేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
