Preethi Asrani: జాబిల్లి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిన ప్రీతి.. లంగావోణిలో వయ్యారాల సిన్నది..
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి ప్రీతి అస్రాని. బాలనటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆతర్వాత కథానాయికగా పలకరించింది ఈ చిన్నది. అయితే అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం కలిసిరాలేదు. దీంతో ప్రీతికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. 1999 సెప్టెంబర్ 7న జన్మించింది. సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత 2020లో ప్రెజర్ కుక్కర్ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
