Pragya Jaiswal: గత్తర లేపిన ప్రగ్యాజైస్వాల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న క్రేజీ బ్యూటీ
కంచె సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది ప్రగ్య జైస్వాల్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ప్రగ్య జైస్వాల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
