Nivetha Pethuraj: ఆమె బయోపిక్‏లో నటించాలని ఉందంటున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏవరంటే..

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

|

Updated on: Mar 22, 2023 | 12:18 PM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

1 / 8

2 / 8
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో తెలిపారు.

3 / 8
దాస్ కా ధమ్కీ సినిమాలో గ్లామర్ పాత్ర అనేసరికి భయపడిన నివేదా.. ఆ పాత్ర కోసం బరువు తగ్గి చాలా సన్నగా మారిపోయిందట. సినిమా పూర్తయ్యాక లుక్, డ్యాన్స్ వీడియోస్ వాళ్ల అమ్మకి పంపిస్తే... బాగుంది. ఇప్పటిదాకా ఇలా చేయలేదు ఎందుకు అని ప్రశ్నించిందట.

4 / 8
బాలకృష్ణ లాంటి హీరోతో విశ్వక్ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇఛ్చిందట. విశ్వక్ కు గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి  అని.. అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్పేవాడని తెలిపింది.

5 / 8
 ప్రముఖ ఆస్ట్రోనాటు కల్పనా చావ్లా జీవితం నేపథ్యంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే సౌందర్య కూడా ఇష్టమే అని.. కానీ ఆమె పాత్రలో నిత్యామీనన్ బాగుంటుందని చెప్పింది.

6 / 8
ఆమె బయోపిక్‏లో నటించాలని ఉందంటున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏవరంటే..

7 / 8

8 / 8
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?