Neha Shetty: చీరకట్టులో కుర్రకారుకు ఊపిరాడకుండా చేస్తున్న నేహా శెట్టి
సిద్దూజొన్నల గడ్డ నటించిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది నేహా శెట్టి. డీజే టిల్లు సినిమా తర్వాత ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తాజాగా బెదురులంక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.