Nabha Natesh: అందం అభియనం ఉన్న అవకాశాలు మాత్రం కరువే ఈ బ్యూటీకి
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ నభా నటేష్. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచుకోలేకపోయింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నభా
Updated on: Oct 11, 2023 | 1:52 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ నభా నటేష్. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచుకోలేకపోయింది.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నభా

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి కుర్రకారును కట్టిపడేసింది. అంతే కాదు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది నభా నటేష్.

ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఒక్క సినిమా కడుఆ భారీ విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గిపోయాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా వేడిగా హాట్ హాట్ ఫొటోలతో దర్శక నిర్మాత కళ్లలో పడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.




