AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharthi: క్యూట్ నెస్‌తో కట్టిపడేస్తోన్న హాట్ బ్యూటీ దివ్య భారతి.. లేటెస్ట్ ఫొటోస్

జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో  ఓ రేంజ్ లో ఆకట్టుకుంది దివ్య భారతి. ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Oct 11, 2023 | 1:58 PM

Share
జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. 

1 / 5
ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో  ఓ రేంజ్ లో ఆకట్టుకుంది దివ్య భారతి. ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. 

2 / 5
ప్రస్తుతం దివ్యభారతి తెలుగులో సినిమా చేస్తోంది. జబర్దస్త్  నటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా చేస్తోంది. 

3 / 5
అటు తమిళ్ లోనూ బిజీగా ఉంది ఈ భామ. మరోసారి జీవి ప్రకాష్ కు జోడీగా నటిస్తుంది దివ్యభారతి. కింగ్ స్టన్ అనే సినిమాలో నటిస్తుంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది దివ్య. ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. 

5 / 5
Follow Us
జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును

దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది

ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.!

మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు

శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇచ్చే మినప పొట్టు వడియాలు.. 

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీ

ఈ పంట వేస్తే.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

చల్లారినా మెత్తబడకుండా కరకరలాడే క్రిస్పీ గోబీ 65

క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన అభిషేక్

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ట్రైన్‌లో మొబైల్ ఛార్జింగ్‌పై ఆంక్షలు